భారీగా మృత కళేబరాల సీజ్ | Dead bodies Siege | Sakshi
Sakshi News home page

భారీగా మృత కళేబరాల సీజ్

Nov 25 2015 5:08 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి సమీపంలోని చాకలిగుంట వద్ద భారీగా మృత కళేబరాలు గుర్తించారు.

ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి సమీపంలోని చాకలిగుంట వద్ద భారీగా మృత కళేబరాలు గుర్తించారు. మరో లారీ మృతకళేబరాలతో సిద్ధంగా ఉంది. హైదరాబాద్ నుంచి అక్కడకు తీసుకువచ్చినట్లు తెలిసింది. విషయం తెలిసి సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. వీటిని నూనె తయారీలో వాడేందుకు తీసుకువచ్చినట్లు తెలిసింది.



 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement