జగ్గయ్యపేటలో బొగ్గు కుంభకోణం | Coal illegal transport in Jaggaiahpet | Sakshi
Sakshi News home page

జగ్గయ్యపేటలో బొగ్గు కుంభకోణం

Dec 14 2013 4:49 PM | Updated on Sep 2 2017 1:36 AM

జగ్గయ్యపేటలో బొగ్గు కుంభకోణం

జగ్గయ్యపేటలో బొగ్గు కుంభకోణం

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట రైల్వే స్టేషన్‌లో బొగ్గు కుంభకోణం చోటు చేసుకుంది.

విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట రైల్వే స్టేషన్‌లో బొగ్గు కుంభకోణం చోటు చేసుకుంది. ఇక్కడ నిల్వ ఉన్న బొగ్గును పరిశ్రమలకు అక్రమంగా తరలించారు. రైల్వే అధికారులే ఈ అక్రమాలకు పాల్పడ్డారు.  అందిన సమాచారం ప్రకారం ఇక్కడ భారీగా బొగ్గు నిల్వ ఉంది. ఈ బొగ్గును  ఏడు లారీలో ఎక్కించి  రైల్వే అధికారులు  అక్రమంగా తరలించారు.

ఈ బొగ్గు విలువ ఆరు లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌ పరిశ్రమలకు ఈ బొగ్గును తరలించినట్లు  లారీ అసోషియేషన్‌ వారు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement