గవర్నర్ నరసింహన్ కు సీఎం కిరణ్ లేఖ | CM Kiran Kumar Reddy writes a letter to Governor EL Narasimhan on Nominated MLC isssue | Sakshi
Sakshi News home page

గవర్నర్ నరసింహన్ కు సీఎం కిరణ్ లేఖ

Feb 19 2014 12:00 AM | Updated on Jul 29 2019 5:31 PM

గవర్నర్ నరసింహన్ కు సీఎం కిరణ్ లేఖ - Sakshi

గవర్నర్ నరసింహన్ కు సీఎం కిరణ్ లేఖ

కాంగ్రెస్ హైకమాండ్ సూచించిన పేర్లను కాకుండా సీఎం కిరణ్ తన సన్నిహితుల పేర్లను సూచించారంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

వివాదస్పద నామినేటెడ్ ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎమ్మెల్సీల నామినేషన్ల వ్యవహారంపై గవర్నర్‌ నరసింహన్ కు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఎమ్మెల్సీలుగా తాను సూచించిన నలుగురి పేర్లను ఆమోదించాల్సిందిగా లేఖలో సీఎం కిరణ్  కోరారు. సీఎం సూచించిన నలుగురి పేర్లలో మూడింటికి ఇటీవల గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఎం సూచించిన నాలుగవ అభ్యర్థి రఘురాం రెడ్డిని పక్కన పెట్టారు. తాను సూచించిన రఘురామిరెడ్డి పేరును ఆమోదించాల్సిందిగా సీఎం లేఖలో విజ్ఞప్తి చేశారు. 
 
కాంగ్రెస్ హైకమాండ్ సూచించిన పేర్లను కాకుండా సీఎం కిరణ్ తన సన్నిహితుల పేర్లను సూచించారంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
Advertisement