అనంతపురం జిల్లాలో విషాదం | child dies in anantapur | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లాలో విషాదం

Jul 14 2017 1:13 PM | Updated on Jun 1 2018 8:54 PM

అనంతపురం జిల్లాలో విషాద సంఘటన వెలుగుచూసింది.

గుంతకల్‌: అనంతపురం జిల్లాలో విషాద సంఘటన వెలుగుచూసింది. పాఠశాల గేటు విరిగిపడి ఓ చిన్నారి మృతిచెందిన సంఘటన జిల్లాలోని గుంతకల్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక రవీంద్ర ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల గేటు విరిగిపడి నర్సరీ విద్యార్థి రవి మృతి చెందాడు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement