మురికి కాల్వలో చిన్నారి మృతదేహం | child body found in drains | Sakshi
Sakshi News home page

మురికి కాల్వలో చిన్నారి మృతదేహం

Sep 26 2015 11:16 AM | Updated on May 3 2018 3:17 PM

కఠిన మనస్కులు ఏడాది వయసున్న ఓ పాప మృతదేహాన్ని మురికి కాల్వలో పడేసి వెళ్లిపోయారు.

కఠిన మనస్కులు ఏడాది వయసున్న ఓ పాప మృతదేహాన్ని మురికి కాల్వలో పడేసి వెళ్లిపోయారు. విశాఖ నగరంలోని కంచరపాలెం ప్రాంతంలో రోడ్డు పక్కనే ఉన్న మురికి కాల్వలో ఓ చిన్నారి మృతదేహం శనివారం ఉదయం స్థానికులు గుర్తించారు. వారు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement