చంపేస్తానంటూ ఫోన్కాల్స్ వస్తున్నాయి.. | case filed against cm kcr, acb officer in satyanarayanapuram policestation | Sakshi
Sakshi News home page

చంపేస్తానంటూ ఫోన్కాల్స్ వస్తున్నాయి..

Jun 10 2015 5:15 PM | Updated on Sep 3 2017 3:31 AM

చంపేస్తానంటూ ఫోన్కాల్స్ వస్తున్నాయి..

చంపేస్తానంటూ ఫోన్కాల్స్ వస్తున్నాయి..

ఓటుకు నోటు కేసులో A4 ముద్దాయిగా ఉన్న మాథ్యూ జరుసలేం అలియాస్ మత్తయ్య తనకు ప్రాణహాని ఉందంటూ విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

విజయవాడ: ఓటుకు నోటు కేసులో A4 ముద్దాయిగా ఉన్న మాథ్యూ జరుసలేం అలియాస్ మత్తయ్య తనకు ప్రాణహాని ఉందంటూ విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనను చంపేస్తానంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.  మత్తయ్య ఫిర్యాదుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఏసీబీ అధికారులపై 506, 507, 387 సెక్షన్ల కింద  పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కేసు నమోదుపై స్పందించేందుకు సత్యనారాయణపురం సీఐ నిరాకరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement