
‘లక్ష’ణమైన గేదె!
హైదరాబాద్‌లోని నార్సింగిలో శుక్రవారం పశు సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
హైదరాబాద్‌లోని నార్సింగిలో శుక్రవారంపశు సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో హర్యానాకు చెందిన ధూళియా జాతి గేదె రూ.2.10లక్షలకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. రోజూ 35 లీటర్ల పాలిచ్చేఈ గేదెను మహేష్ అనే వ్యక్తి కొనుక్కున్నాడు.