ఉప్పాడ బీచ్‌లో వలకు చిక్కిన జారుమెను | big fish caught in uppada beach | Sakshi
Sakshi News home page

ఉప్పాడ బీచ్‌లో వలకు చిక్కిన జారుమెను

Mar 30 2015 3:25 PM | Updated on Sep 2 2017 11:36 PM

ఉప్పాడ బీచ్‌లో వలకు చిక్కిన జారుమెను

ఉప్పాడ బీచ్‌లో వలకు చిక్కిన జారుమెను

కాకినాడలోని ఉప్పాడ బీచ్ వద్ద వేటకు వెళ్లిన మత్స్య కారులకు సోమవారం పంటపండింది

తూర్పుగోదావరి: కాకినాడలోని ఉప్పాడ బీచ్ వద్ద వేటకు వెళ్లిన మత్స్య కారులకు సోమవారం పంటపండింది. సుమారు రెండు టన్నుల బరువు ఉండే జారుమెను జాతికి చెందిన చేప వలకు చిక్కింది. దీంతో దానిని బోటుకు కట్టుకుని తీరానికి లాక్కొచ్చారు. దానిని చూడటానికి స్థానికులు గుమిగూడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement