బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారయత్నం | Attempt to rape on child in Yalamanchili | Sakshi
Sakshi News home page

బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారయత్నం

Nov 20 2013 9:18 PM | Updated on Sep 2 2017 12:48 AM

యలమంచిలిలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది.

విశాఖపట్నం: యలమంచిలిలో 11 ఏళ్ల బాలికపై   అత్యాచారయత్నం జరిగింది. ఆ బాలికపై అత్యాచారం చేయడానికి ఇద్దరు యువకులు ప్రయత్నించారు. ఇద్దరూ మద్యం తాగిన మైకంలో అత్యాచారయత్నం చేశారు. స్థానికులు వారిని పట్టుకొని పో్లీసులకు అప్పగించారు.

బాధితురాలి ఫిర్యాదుతో నిందితులు ఇద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. నిందితులలో ఒకరు  ఆర్మీ ఉద్యోగి కాగా, మరొకరు కోపరేటివ్ బ్యాంకులో  కాంట్రాక్ట్ ఉద్యోగి. ఆర్మీ ఉద్యోగి సెలవుపై ఇక్కడికి వచ్చాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement