ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల | AP ICET results released | Sakshi
Sakshi News home page

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల

May 26 2015 4:59 PM | Updated on Sep 3 2017 2:44 AM

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఐసెట్ -2015 ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఎంపీ అవంతి శ్రీనివాస్ ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు.

విశాఖ: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఐసెట్ -2015 ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఎంపీ అవంతి శ్రీనివాస్ ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు.  ఈ ఫలితాల్లో కాకినాడకు చెందిన కొడాలి భార్గవ్ 163 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించగా, విశాఖపట్నానికి చెందిన ప్రశాంత్ 160 మార్కులతో ద్వితీయ స్థానం పొందాడు.  నెల్లూరుకు చెందిన రాఘవేంద్ర 157 మార్కులు సాధించి తృతీయ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు.

 

ఫలితాల కోసం క్లిక్ చేయండి:
 

 

 

Advertisement
 
Advertisement
Advertisement