మూడు నెలల్లో రాజధాని నిర్మాణం ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
హైదరాబాద్ : మూడు నెలల్లో రాజధాని నిర్మాణం ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధాని నిర్మాణానికి అమెరికా డిఫెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకుంటామని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. మరోవైపు అమెరికన్ రాజకీయ, మిలటరీ వ్యవహారాల కార్యదర్శి పునీత్ తల్వార్ ...ఇవాళ చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన విషయం తెలిసిందే.