
సాక్షి, అమలాపురం : తూర్పు గోదావరి జిల్లా అమలాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి చింతా అనురాధకు మాతృ వియోగం కలిగింది. అనురాధ తల్లి విజయభారతి (64) ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. అనారోగ్యం కారణంగా అమలాపురం శ్రీనిధి హాస్పటల్‌లో చికిత్స పొందుతూ విజయభారతి మృతి చెందారు. దీంతో చింతా అనురాధకు వైఎస్సార్ సీపీ నేతలు పలువురు సంతాపం తెలిపారు. దీంతో చింతా అనురాధకు వైఎస్సార్ సీపీ నేతలు పలువురు సంతాపం తెలిపారు.