60 కేజీల గంజాయి స్వాధీనం | 60 kg Ganja seized in visakhapatnam disrict | Sakshi
Sakshi News home page

60 కేజీల గంజాయి స్వాధీనం

Mar 24 2016 1:11 PM | Updated on May 3 2018 3:17 PM

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం తొండమనాడు క్రాస్ రోడ్డు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా అనంతగిరిలో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 60 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు బిహారీలను అరెస్ట్ చేశారు. వారు ప్రయాణిస్తున్న కారును కూడా సీజ్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్కి తరలించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement