540 గ్రాముల బంగారం స్వాధీనం | 540 grams gold recovery by warangal police | Sakshi
Sakshi News home page

540 గ్రాముల బంగారం స్వాధీనం

Oct 11 2013 2:25 PM | Updated on Sep 1 2017 11:34 PM

మూడు ముఠాలకు చెందిన ఏడుగురు దొంగలను వరంగల్ జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

మూడు ముఠాలకు చెందిన ఏడుగురు దొంగలను వరంగల్ జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 540 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించారు. దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.16.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దొంగలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వరంగల్ జిల్లా పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement