కోడిపందాలపై దాడి : 30 మంది అరెస్ట్ | 30 people arrested in hen fight in krishna district | Sakshi
Sakshi News home page

కోడిపందాలపై దాడి : 30 మంది అరెస్ట్

Apr 9 2016 4:14 PM | Updated on Aug 20 2018 4:44 PM

కృష్ణాజిల్లా బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం కోడిపందాలపై పోలీసులు దాడి చేశారు.

మచిలీపట్నం : కృష్ణాజిల్లా బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం కోడిపందాలపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. 23 బైకులతోపాటు, రూ. 5200 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement