బైక్‌ను ఢీకొన్న ఆటో.. ముగ్గురికి గాయాలు | 3 injured in a bike-auto collisioned in ananthapur district | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న ఆటో.. ముగ్గురికి గాయాలు

Sep 20 2015 5:03 PM | Updated on Sep 3 2017 9:41 AM

అనంతపురం జిల్లా తలుపుల మండలం కొరుగుడ్డుపల్లి వద్ద ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

తలుపుల: అనంతపురం జిల్లా తలుపుల మండలం కొరుగుడ్డుపల్లి వద్ద ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కదిరి వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొంది. ఆటో డ్రైవర్ వన్నం రాజ, ద్విచక్ర వాహనంపై వెళ్తోన్న చౌడప్ప, శ్రీనివాస్ గాయపడ్డారు. ముగ్గురినీ కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో చౌడప్ప పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement