ఈ నెల 15 వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లోనే నూతన భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయనున్నట్లు మున్సిపల్ రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ రామ్‌కుమార్ తెలిపారు.
ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతులు
Feb 11 2016 2:27 PM | Updated on Sep 3 2017 5:26 PM
విజయనగరం మున్సిపాలిటీ: ఈ నెల 15 వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లోనే నూతన భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయనున్నట్లు మున్సిపల్ రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ రామ్‌కుమార్ తెలిపారు. గురువారం ఆయన విజయనగరంలో విలేకరులతో మాట్లాడారు. పెద్ద సంఖ్యలో పేరుకు పోయిన బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
Advertisement


