రాజధానికి 1.16 లక్షల ఇటుకలు | 1.16 lakh Bricks donated by new york NRIS | Sakshi
Sakshi News home page

రాజధానికి 1.16 లక్షల ఇటుకలు

Dec 28 2015 9:19 AM | Updated on Aug 18 2018 5:48 PM

రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 32 మంది న్యూయార్క్ ఎన్నారైలు 1,16,000 ఇటుకల కొనుగోలుకు విరాళాన్ని ప్రకటించారు.

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 32 మంది న్యూయార్క్ ఎన్నారైలు 1,16,000 ఇటుకల కొనుగోలుకు విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు తెలుగు లిటరరీ, కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ న్యూయార్క్ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు ఓలేటి, డాక్టర్ రాధ ఓలేటిలు ఆదివారం సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలసి వారి విరాళాలను చెక్కుల రూపంలో అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement