ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ | YS Jagan Meets CM KCR | Pragathi Bhavan | Sakshi
Sakshi News home page

ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్

Jun 28 2019 11:50 AM | Updated on Mar 22 2024 10:40 AM

రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు. కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement