పార్కింగ్‌ చేసి వచ్చే లోపు స్కూటీ మాయం | Thief Stealing Scooty at chandanagar in Hyderabad | Sakshi
Sakshi News home page

పార్కింగ్‌ చేసి వచ్చే లోపు స్కూటీ మాయం

Jul 7 2018 12:06 PM | Updated on Mar 20 2024 3:30 PM

చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వాహనాల దొంగలు రెచ్చిపోతున్నారు. పార్కింగ్‌ చేసి పక్కకు వెళ్లి వచ్చే లోపు బండిని అదృశ్యం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చందానగర్‌లోని ఫాస్ట్‌స్టెప్‌ షాపు ముందు జరిగింది

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement