నడిరోడ్డుపై స్టంట్‌ ట్రిక్..వీడియో వైరల్

రద్దీగా ఉన్న రోడ్డుపై స్టంట్‌ ట్రిక్‌ ప్లే చేసినందుకు ఓ వ్యక్తిని సౌదీ అరేబియా పోలీసులు అరెస్టు చేశారు. వేగంగా వస్తున్న లారీని చూసిన వ్యక్తి కారు మీద నుంచి దూకి ఒక్కసారిగా ట్రక్కుకు ఎదురువెళ్లాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top