మద్యం మత్తులో ఉన్మాదిలా మారిన తండ్రి

నగరంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్మాదిలా మారిన ఓ తండ్రి  తన మూడేళ్ల కుమారుడిని ఆటోకేసి కొట్టాడు. ఈ ఘటనలో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడగా, నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా, ఆ వీడియో వెలుగులోకి వచ్చింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top