ప్రపంచంలో అత్యంత తెలివిని ప్రదర్శించే జంతువుల్లో ఏనుగు కూడా ఒకటి. కాలానికి అనుగుణంగా మనుషులతో పోటీ పడుతూ ఏనుగులు కూడా తమ తెలివిని పెంచుకుంటాయని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. ఈ విషయం నిజమేనని తాజాగా ఒక ఏనుగు నిరూపించింది. సఫారీ రైడ్‌లో భాగంగా చాకచక్యంగా వ్యవహరించిన ఏనుగుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
ఈ ఏనుగు భలే తెలివైనది!
Nov 5 2019 3:09 PM | Updated on Mar 22 2024 10:57 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement