చిన్న ఐడియాతో రైల్వేట్రాక్‌ దాటిన ఏనుగు

గజరాజులు ఏం చేసినా ముచ్చటగానే ఉంటుంది. ఏనుగులు వాటి తెలివితేటలను ప్రదర్శిస్తూ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాయి. ఈసారి ఓ ఏనుగు తన గజబలాన్ని చూపించకుండా బుద్ధిబలాన్ని ప్రదర్శించింది. ఓ ఏనుగు నడుచుకుంటూ వెళ్తుండగా రైల్వేట్రాక్‌ ఎదురైంది. దీంతో అది వెనక్కు వెళ్లిపోలేదు. అలా అని వాటిని ధ్వంసం చేసి ముందుకు వెళ్లనూలేదు. ఓ చిన్న ఐడియాతో చాకచక్యంగా రైల్వేట్రాక్‌ దాటి అందరి ప్రశంసలు అందుకుంటోంది. నెమ్మదిగా తొండంతో రైల్వేగేటు ఎత్తి దాని కిందనుంచి పట్టాలపైకి చేరుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top