సరికొత్తగా ఏ పని చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనం చేసిన ఒక్క పని మనల్నిఆకాశానికి ఎత్తేస్తోంది. అయితే అప్పుడప్పుడు ఇలాంటివి తమకు ప్రతికూలంగానూ మారుతాయి. ఇలాంటి సంఘటనే స్పెయిన్‌లో చోటుచేసుకుంది. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు ఓ వ్యక్తి. తను చేస్తున్న పని గొప్పదని హీరోలా ఫీలయ్యి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ తింగరి పని కాస్తా పోలీసుల వరకు చేరి చివరికి జీరో అయ్యాడు.
నిన్ను రీసైకిల్ చేస్తాం
Aug 6 2019 6:54 PM | Updated on Aug 6 2019 7:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement