వీడెవడ్రా బాబూ..! | Man Shoots Birthday Cake Video Viral | Sakshi
Sakshi News home page

వీడెవడ్రా బాబూ..!

Jan 15 2019 2:54 PM | Updated on Jan 15 2019 3:20 PM

బర్త్‌డే కేక్‌ను కత్తితో కట్‌చేసి సెలబ్రేట్‌ చేసుకుంటాం.. కానీ అందరిలా చేస్తే స్పెషల్‌ ఏముంటింది? అనుకున్నారో ఏమో కానీ ఓ నలుగురు కుర్రాళ్లు.. తమ స్నేహితుడి బర్త్‌డే కేక్‌ను వైవిధ్యంగా గన్‌తో షూట్‌చేయించి సెలబ్రేట్‌ చేసుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement