ఒక్కసారి హారన్‌ కొడతా...ప్లీజ్‌

అన్ని యాప్‌ల యందు టిక్‌టాక్‌ వేరయా..! అంటున్నారు టిక్‌టాక్‌ యూజర్లు. ప్రతీవారం ఏదో ఒక చాలెంజ్‌తో ట్రెండింగ్‌గా నిలిచే టిక్‌టాక్‌ ఈ వారం హారన్‌ చాలెంజ్‌తో ముందుకొచ్చింది. ఇంకేముంది, ఎవరికి నచ్చినట్టుగా వారు వారిదైన స్టైల్లో వీడియోలు తీసుకుంటూ హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా షేర్‌ చేసుకుంటున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top