ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీడీపీ నాయకులకు ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది | TDP Leaders Face Public Resistance During Election Campaigning | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీడీపీ నాయకులకు ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది

Oct 29 2026 12:07 AM | Updated on Oct 29 2026 12:43 AM

ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీడీపీ నాయకులకు ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ‘ఓట్లు వేసిన తర్వాత మా మీద కేసులు పెట్టి, మమ్మల్ని రోడ్డు మీద పోనీయకుండా చేశారు. మా కొట్టాలు పడగొట్టించారు. గ్రామంలో ఫ్లెక్సీ విషయంలో ఎటువంటి సంబంధం లేకపోయినా కేసులు పెట్టించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్ల కోసం వచ్చారు. మర్యాదగా వెనక్కి వెళ్లండి’ అంటూ మహిళలు టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరు పంచాయతీలోని వసంతపురంలో మంగళవారం చోటుచేసుకుంది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement