మహిళా పోలీసు లాకప్‌ ముందు డ్యాన్స్‌.. సస్పెండ్‌ | Gujarat Women Police Suspended After Her Dancing Video in PS Goes Viral | Sakshi
Sakshi News home page

Jul 25 2019 4:42 PM | Updated on Jul 25 2019 4:51 PM

అర్పితా నిబంధనలు అతిక్రమించారు. డ్యూటీలో ఉన్న సమయంలో యూనిఫాం వేసుకోలేదు. అంతేకాక లాకప్‌ ముందు డ్యాన్స్‌ చేస్తూ వీడియో తీశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఒక పోలీసు అధికారికి ఉండాల్సిన క్రమశిక్షణ ఆమెకు లేదు. అందుకే సస్పెండ్‌ చేశాం’ అని వివరణ ఇచ్చారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement