అమెరికా రైల్లో ‘టేబుల్‌ టెన్నిస్‌’

సాధారణంగా ప్రయాణికులు రైల్లో కూర్చుంటారు లేదా పడుకొని ప్రయాణిస్తారు. కానీ న్యూయార్క్‌లోని ఒక రైల్లో ఓ జంట ఏకంగా పింగ్ పాంగ్ (టేబుల్‌ టెన్నిస్‌) ఆడుతున్న వీడియో.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రముఖ అమెరికన్‌ కవయిత్రి మేరీ కార్ ఈ వీడియోను  ‘ రైల్లో ఓ జంట ఒక టేబుల్‌పై పింగ్ పాంగ్ ఆటను ప్రారంభించారంటూ ’ ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కాగా ఈ వీడియోపై నెటీజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Taboola - Feed

Back to Top