టీమిండియా ఫ్యాన్స్ క్రీడాస్పూర్తిని చాటుకున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే పాక్ ఓడిపోవాలని కోరుకునే భారత అభిమానులు.. ఆ దేశం గెలిచినందుకు సంబరాలు చేసుకోవడం ఆకట్టుకుందని పేర్కొంటున్నారు. కివీస్-పాక్ మ్యాచ్‌లో ఇదే హైలెట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో పాక్ జట్టుకు మద్దతుగా మైదానంలో సందడి చేశారు.