చీరలో పరుగెత్తి.. క్రికెటర్‌కు ముద్దు పెట్టింది | Woman In Saree run To Cricket Match And Kisses Cricketer | Sakshi
Sakshi News home page

చీరలో పరుగెత్తి.. క్రికెటర్‌కు ముద్దు పెట్టింది

Jul 21 2019 4:33 PM | Updated on Jul 21 2019 4:39 PM

 ప్రస్తుతం ట్విటర్‌లో కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. #SareeTwitter కింద ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, చీరతో ఉన్న తమ ఫొటోలను ట్విట్ చేస్తూ తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. దీంతో #SareeTwitter హ్యాష్‌ట్యాగ్ వైరల్‌గా మారింది. కాగా, ఈ హ్యాష్‌ట్యాగ్‌తో కూడిన ఓ ట్విట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చీర ధరించన ఓ యువతి క్రికెట్‌ మైదానంలో పరుగెత్తి తన అభిమాన క్రికెటర్‌కు ముద్దు పెట్టారు. ఈ సంఘటన 1975లో జరగ్గా..  #SareeTwitter పుణ్యమా అని ఇప్పుడు వైరల్‌ అయింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement