ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన భారత క్రికెటర్ యువరాజ్ సింగ్.. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో టోరంటో నేషనల్స్ తరఫున ఆడుతున్న యువరాజ్ సింగ్ తనలోని సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించాడు. శనివారం ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ 21 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందులో యువరాజ్ కొట్టిన ఒక సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
యువీ.. వాటే సిక్స్!
Jul 28 2019 10:57 AM | Updated on Jul 28 2019 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement