నాలుగో టెస్టు: భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన | Team India Performing Well In Southampton Test | Sakshi
Sakshi News home page

Aug 30 2018 7:59 PM | Updated on Mar 22 2024 11:30 AM

 మూడో టెస్టులో విజయంతో మంచి ఊపుమీదున్న టీమిండియా నాలుగో టెస్టులోనూ తన సత్తా చాటుతోంది. టాస్‌ గెలిచి బ్యాంటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ త్వరత్వరగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనలతో ఇంగ్లండ్‌ ఆరు వికెట్లు కోల్పోయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement