క్రికెట్‌లో గాయాలు సహజం. కానీ కొన్ని గాయాలు ప్రాణానికే ప్రమాదం. ఈ విషయం క్రికెటర్లకు తెలిసినా ఒక్కోసారి తీవ్ర గాయాలు పాలుకావడం చూస్తునే ఉంటాం. గత రెండు రోజుల క్రితం పాకిస్తాన్ తో అబుదాబిలో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక ఆటగాడు చమర కపుగెదెరా ఇదే తరహాలో గాయపడ్డాడు. లంక వికెట్ కీపర్ నిరోషానక్ డిక్ వెల్లా చేసిన పొరపాటుకు కపుగెదెరా తీవ్రంగా గాయపడ్డాడు. ఓవర్ ముగిసిన తరువాత మరో ఆటగాడికి బంతిని విసిరే క్రమంలో కపుగెదెరా తీవ్రంగా గాయపడ్డాడు.
బంతి తగిలి విలవిల్లాడిపోయాడు!
Oct 20 2017 1:09 PM | Updated on Mar 20 2024 3:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement