గబ్బర్‌‌కు గాయం.. కోహ్లిసేనకు ఎదురు దెబ్బ | Shikhar Dhawan Ruled out of World Cup for Three Weeks Due to Thumb Fracture | Sakshi
Sakshi News home page

గబ్బర్‌‌కు గాయం.. కోహ్లిసేనకు ఎదురు దెబ్బ

Jun 11 2019 3:01 PM | Updated on Jun 11 2019 3:12 PM

 భారత క్రికెట్‌ అభిమానులకు చేదు వార్త.  గాయం కారణంగా టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు మూడు వారాలు విశ్రాంతి అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ధావన్‌ కొన్ని లీగ్‌ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో శతకం బాదిన గబ్బర్‌.. ఆ మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఆసీస్‌ బౌలర్‌ కౌల్టర్‌ నీల్‌ వేసిన బంతికి ధావన్‌ ఎడమ బొటనవేలికి గాయమైంది. బ్యాటింగ్‌ చేసే సమయంలో ఆరంభంలోనే గాయమైనా.. గబ్బర్‌ (109 బంతుల్లో 117; 16 ఫోర్లు) శతకంతో మెరిసి జట్టుకు భారీ స్కోర్‌ అందించాడు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement