రైనాను అడ్డుకున్న పంత్‌.. వైరల్! | Rishabh Pant stops Suresh Raina from taking strike All in good fun | Sakshi
Sakshi News home page

రైనాను అడ్డుకున్న పంత్‌.. వైరల్!

May 2 2019 8:43 AM | Updated on Mar 22 2024 10:40 AM

రిషభ్‌ పంత్‌ గురించి చెప్పాలంటే.. మైదానంలో తన బ్యాటుతో ధడధడలాడించగల బ్యాట్స్‌మన్‌. వికెట్‌ కీపర్‌గానూ రోజురోజుకు మెరుగుపడుతున్నాడు. అంతేకాదు, మైదానంలో చక్కిలిగింతలు పెట్టే ప్రాంక్‌స్టర్‌ కూడా. తన సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌తో అప్పుడప్పుడు తోటి ఆటగాళ్లను పంత్‌ ఆటపట్టిస్తుంటాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌ చెప్పాక్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లోనూ ఈ ఢిల్లీ వికెట్‌ కీపర్‌ తనదైన హాస్యాన్ని పండించాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement