భాంగ్రా డాన్స్‌ చేసిన కోహ్లి | Kohli Celebrates Dickwella Out | Sakshi
Sakshi News home page

Nov 25 2017 12:54 PM | Updated on Mar 21 2024 8:52 PM

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ శుక్రవారం నాగ్‌పూర్‌ టెస్ట్‌ తొలిరోజు ఆటలో డాన్స్‌ చేసిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. శ్రీలంక ఆటగాడు అవుటవ్వగానే ఆనందం తట్టుకోలేకపోయిన కోహ్లీ బాంగ్రా చిందులేశాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement