వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 225 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లి(67), కేదార్ జాదవ్(52)లు హాఫ్ సెంచరీలు సాధించగా, కేఎల్ రాహుల్(30), విజయ్ శంకర్(29), ఎంఎస్ ధోని(28)లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. దాంతో భారత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది.