మ్యాచ్‌ గెలిస్తే కొత్త చరిత్రే! | India vs South Africa, 4th ODI | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌ గెలిస్తే కొత్త చరిత్రే!

Feb 10 2018 7:02 AM | Updated on Mar 21 2024 8:18 PM

దాదాపు రెండున్నరేళ్ల క్రితం భారత పర్యటనలో టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను మాత్రం తమ ఖాతాలో వేసుకొని తిరిగి వెళ్లింది. ఇప్పుడు ఆ లెక్క సరి చేయడంతో పాటు సఫారీ గడ్డపై మొదటి సిరీస్‌ గెలుచుకునేందుకు కోహ్లి సేన ఉత్సాహంగా ఉంది. వరుస విజయాలతో కోహ్లి సేనలో ఆత్మవిశ్వాసం ఆకాశాన్నంటుతుండగా, డివిలియర్స్‌ రాకతో సఫారీ జట్టు తమ బలం పెరిగినట్లుగా భావిస్తోంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement