మన చేతిలోకి వచ్చేసింది! | India 312-2 at close, lead S. Lanka by 107 runs | Sakshi
Sakshi News home page

Nov 26 2017 7:50 AM | Updated on Mar 20 2024 12:03 PM

రెండో టెస్టు రెండో రోజే భారత్‌ చేతిలోకొచ్చేసింది. ఇక ఐదో రోజుదాకా చూడాల్సిన అవసరం రాదేమో! తొలిరోజు బౌలర్ల శ్రమకు రెండో రోజు బ్యాట్స్‌మెన్‌ జోరు కలిసింది. దీంతో ఆధిక్యం అందనంత దిశగా సాగిపోతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement