టీమిండియా సీనియర్ ఆటగాడు, వికెట్ కీపర్ ఎంఎస్ ధోని కీపింగ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెలుతురు కంటే వేగంగా స్టంపౌట్‌లు చేయడం, కళ్లుచెదిరే రీతిలో క్యాచ్‌లు అందుకోవడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్లొస్ బ్రాత్‌వైట్ ఇచ్చిన క్యాచ్‌ను డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అందుకోని ఔరా అనిపించాడు. అయితే ప్రస్తుతం ధోని క్యాచ్ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తుండగానే.. ఐసీసీ ఈ వీడియోకు మరొకటి జతచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఎవరిది బెస్ట్ క్యాచ్: ప్రశ్నించిన ఐసీసీ
Jun 28 2019 6:29 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement