ఢిల్లీ కెప్టెన్సీకి గంభీర్‌ గుడ్‌బై | Gambhir Steps Down As Delhi Daredevils Captain | Sakshi
Sakshi News home page

ఢిల్లీ కెప్టెన్సీకి గంభీర్‌ గుడ్‌బై

Apr 26 2018 8:28 AM | Updated on Mar 22 2024 11:07 AM

ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. టీమ్‌ వరుస పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు గౌతమ్‌ గంభీర్‌ ప్రకటించాడు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement