లండన్: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు ఫెర్గుసన్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో కీలక సమయంలో ఇంగ్లండ్ సారథి ఇయాన్ మోర్గాన్(9) వెనుదిరిగాడు. జిమ్మీ నీషమ్ వేసిన 24 ఓవర్ తొలి బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఫెర్గుసన్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ సూపర్బ్ క్యాచ్ అందుకున్నాడు. అయితే బౌలర్ నీషమ్‌తో సహా అందరూ క్యాచ్ అందుకోలేదనుకున్నారు. కానీ రిప్లైలో ఫెర్గుసన్ క్లియర్‌గా క్యాచ్ అందుకోవడంతో మోర్గాన్ నిరాశగా క్రీజుల వదిలి వెళ్లాడు.
ఫెర్గుసన్ సూపర్బ్ క్యాచ్..
Jul 14 2019 9:40 PM | Updated on Jul 14 2019 9:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement