ఐపీఎల్‌- 11 లో చెన్నై సూపర్‌ కింగ్స్ బోణి | Bravo Overshadows Pandya Brothers as Chennai Super | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌- 11 లో చెన్నై సూపర్‌ కింగ్స్ బోణి

Apr 8 2018 7:22 AM | Updated on Mar 21 2024 7:44 PM

ఐపీఎల్‌ సీజన్‌ తొలి పోరు. తలపడుతున్నది దిగ్గజ జట్లు. అటు ఇటు మంచి హిట్టర్లు. అయినా సాదాసీదా ప్రదర్శన. ‘ఇదేం ఆట’ అంటూ నిట్టూర్పులో అభిమానులు! కానీ ఒకే ఒక్కడు మలుపు తిప్పాడు. ప్రేక్షకులను రంజింపజేశాడు. పేలవంగా సాగుతున్న మ్యాచ్‌ను ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చాడు. ఓటమి ఖాయమనుకున్న తన జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. అతడే డ్వేన్‌ బ్రేవో. అతడి దెబ్బకు ముంబై విసిరిన లక్ష్యం ‘బ్రేవ్‌ బ్రేవ్‌’మంటూ కరిగిపోయింది. చెన్నైకు అనూహ్య గెలుపు దక్కింది.  

Advertisement
 
Advertisement
Advertisement