ఐదుసార్లు ఒలింపిక్ విజేత, 14 సార్లు ప్రపంచ చాంపియన్ అయిన అమెరికా జిమ్నాస్టిక్స్ సంచలనం సిమోన్ బైల్స్ మరోసారి అత్యద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా సరికొత్త ప‍్రదర్శనతో ఆటకే వన్నె తెచ్చారు బైల్స్. 22 ఏళ్లకే ప్రపంచ జిమ్నాస్టిక్స్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న బైల్స్ .. ఎన్నో పతకాలు ఖాతాలో వేసుకున్నారు. గుండె గుబేల్‌మనిపించే విన్యాసాలు చేసే ఈ అమ్మాయి.. తాజాగా వరల్డ్ ఆర్టిస్టిక్ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ మొదటి రోజే చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శరతో చూపరులను ఆకట్టుకున్నారు.
అరుదైన విన్యాసాలతో కొత్త చరిత్ర
Oct 7 2019 2:25 PM | Updated on Mar 21 2024 11:35 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement