ధర తగ్గినా..దుమ్మురేపిన స్టోక్స్‌! | Ben Stokes to Rajasthan Royals in IPL 11 | Sakshi
Sakshi News home page

ధర తగ్గినా..దుమ్మురేపిన స్టోక్స్‌!

Jan 27 2018 12:04 PM | Updated on Mar 21 2024 8:11 PM

గతేడాది ఐపీఎల్‌ సీజన్లో రికార్డు ధర పలికిన ఆటగాడు, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంచనాలను నిజం చేసినా స్టోక్స్‌ గతేడాది ధర రూ.14.5 కోట్లను అందుకోలేక పోయినా రికార్డు ధరతో అందర్నీ ఆశ్చర్యానికి లోను చేశాడు. పలు ఫ్రాంచైజీలు స్టార్‌ ఆల్‌ రౌండర్‌ కోసం వేలంలో పోటీ పడగా చివరికి రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు 12.5 కోట్లకు బెన్‌ స్టోక్స్‌ ను సొంతం చేసుకుంది. ఈ సీజన్లో నేటి వేలంలో ఇప్పటివరకూ అత్యధిక ధర స్టోక్స్‌దే కావడం గమనార్హం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement