క్రికెటర్ల రచ్చ; డ్రెస్సింగ్‌ రూమ్‌ ధ్వంసం | Bangladesh Dressing Room Broken After Match With Sri Lanka | Sakshi
Sakshi News home page

Mar 17 2018 10:59 AM | Updated on Mar 22 2024 11:07 AM

నిదహస్‌ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా ఆతిథ్య శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తీవ్ర పరిణామాలు జరిగాయి. మ్యాచ్‌ తర్వాత.. ఏకంగా విధ్వంసకాండ చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌ క్రికెటర్ల డ్రెస్సింగ్‌ రూమ్‌ అద్దాలు ధ్వంసమైన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement