మెల్‌బోర్న్‌లో ఘనంగా గణేష్‌ ఉత్సవాలు

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో గణేష్‌ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయుకులు, అభిమానుల ఆధ్యర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅధితిగా ఆస్ట్రేలియా లిబరల్‌ పార్టీ నాయకుడు దినేష్‌ గోరిసెట్టి, ఎం.టి.ఎఫ్‌ సంఘం అధ్యక్షుడు వెంకట్‌ నూకాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top