ప్రజాసంకల్పయాత్రకు వైఎస్సార్‌సీపీ ఆమెరికా విభాగం సంఘీభావం | NRIs Wishes YS Jangan mohanreddy | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్పయాత్రకు వైఎస్సార్‌సీపీ ఆమెరికా విభాగం సంఘీభావం

Oct 1 2018 6:43 PM | Updated on Mar 21 2024 6:13 PM

ప్రజాసంకల్ప యాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని దిగ్విజయంగా పూర్తి చేసుకుని విజయవంతంగా కొనసాగుతున్న సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్‌సీపీ ఆమెరికా విభాగం నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement